TS Medigadda Explanation: డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికపై తెలంగాణ అభ్యంతరం
2 years ago
10
ARTICLE AD
TS Medigadda Explanation: మేడిగడ్డ ప్రాజెక్టు వినియోగానికి పనికి రాకపోవచ్చంటూ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదికపై తెలంగాణ సర్కారు అభ్యంతరం తెలిపింది. గత వారం డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదిక వెలుగు చూడటంతో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం నివేదికను వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖలు రాశారు.