TS Politics : సైలెంట్ మోడ్ లో తెలంగాణ బీజేపీ-బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీనా?

2 years ago 5
ARTICLE AD
TS Politics : తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ సడెన్ గా సైలెంట్ అయింది. ఆ పార్టీ అధ్యక్షుడి మార్పుతో డీలాపడిన శ్రేణులు మార్గనిర్దేశం కోసం ఎదురుచూస్తు్న్నాయి. బీజేపీ ట్రాక్ తప్పడంతో... కాంగ్రెస్ నే ప్రత్యర్థిగా భావించిన బీఆర్ఎస్ వార్ స్టార్ట్ చేసింది.
Read Entire Article