TS POLYCET Results 2023: విద్యార్థులకు అలర్ట్... ఈ నెలాఖరులోనే పాలిసెట్ ఫలితాలు!
2 years ago
5
ARTICLE AD
TS POLYCET Results Updates: పాలిసెట్ ఎంట్రెన్స్ పరీక్షకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చారు అధికారులు. ఈ నెలాఖరులోనే ఫలితాలను విడుదల చేస్తామని ప్రకటించారు.