TS Schools Holidays : తెలంగాణలో భారీ వర్షాలు- 26, 27న విద్యాసంస్థలకు సెలవులు

2 years ago 6
ARTICLE AD
TS Schools Holidays : తెలంగాణలో భారీ వర్షాల ప్రభావంతో రేపు, ఎల్లుండి(జులై 26, 27) రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Read Entire Article