TS TET Results 2023 : తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల - స్కోర్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోండి
2 years ago
7
ARTICLE AD
TS TET Results 2023 Updates: తెలంగాణ టెట్ ఫలితాలు వచ్చేశాయ్. ఈ ఫలితాలను https://tstet.cgg.gov.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. మీ స్కోర్ కార్డును కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.