TS TTC Exams 2023 : ఆగస్టు 27న టీటీసీ పరీక్షలు - హాల్ టికెట్లు ఇలా డౌన్లోడ్ చేసుకోండి
2 years ago
7
ARTICLE AD
TS TTC Exams 2023:టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ (టీటీసీ) లోయర్ గ్రేడ్ థియరీ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. ఆగస్టు 27న నిర్వహించనున్నట్టు పాఠశాల పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.