TS Weather updates: తెలంగాణలో మూడ్రోజుల పాటు వర్షాలు..ఎండల నుంచి ఉపశమనం
2 years ago
4
ARTICLE AD
TS Weather updates: ఎండలతో అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు ఊరటనిచ్చే కబురును వాతావరణ శాఖ ప్రకటించింది. మరో మూడు రోజుల పాటు తెలంగాణలో తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.