TS Weather Updates: వానలొచ్చేస్తున్నాయ్.. తీపి కబురు చెప్పిన ఐఎండి
2 years ago
4
ARTICLE AD
TS Weather Updates: తెలంగాణకు వాతావరణ శాఖ తీపికబురు అందించింది. రాగల మూడ్రోజుల్లొ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.