TS Weather:చల్లబడిన వాతావరణం.. పలు ప్రాంతాల్లో వర్షం - ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు
2 years ago
4
ARTICLE AD
Weather Updates Of Telugu States: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఇక మరో ఐదు రోజుల పాటు తెలంగాణకు వర్ష సూచన ఇచ్చింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.