TS Weather : మరో 3 రోజులు ఎండలే..! కొన్ని ప్రాంతాలకు రెయిన్ అలర్ట్

2 years ago 5
ARTICLE AD
Telangana Weather Updates: తెలంగాణలో భానుడి భగభగలు పెరిగిపోతున్నాయి.  మరో మూడు రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ హెచ్చరించింది. మరోవైపు పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Read Entire Article