TSLPRB Mains Key: తెలంగాణ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ మెయిన్స్ కీ విడుదల
2 years ago
5
ARTICLE AD
TSLPRB Mains Key: తెలంగాణలో కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా నిర్వహించిన తుది పరీక్ష ప్రాథమిక కీ విడుదలైంది. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో కీ అందుబాటులో ఉంటుంది. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ అభ్యంతరాలను 24వ తేదీ లోపు బోర్డుకు తెలియచేయాల్సి ఉంటుంది.