TSPSC Group-2 Exam Postpone : బిగ్ అలర్ట్... గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా..!
2 years ago
7
ARTICLE AD
TSPSC Group-2 Exam Postpone : గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళనతో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 29, 30న జరగాల్సిన గ్రూప్-2ను పరీక్ష నవంబర్‌కు వాయిదా వేసింది. కమిషన్ నుంచి అధికారికంగా ఆదివారం ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది.