TSPSC Group 4 : జులై 1న గ్రూప్ 4 పరీక్ష - ఈ వారంలోనే హాల్ టికెట్లు, విస్తృతంగా ఏర్పాట్లు
2 years ago
4
ARTICLE AD
TSPSC Group 4 Hall Tickets: జులై 1న గ్రూప్ -4 పరీక్ష జరగనుంది. ఈ మేకకు పకడ్బందీ ఏర్పాట్లు చేసే పనిలో పడింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇదే వారంలో హాల్ టికెట్లను విడుదల చేయనుంది.