Tspsc Paper leak: పబ్లిక్‌ సర్వీస్ కమిషన్ పేపర్‌ లీక్ కేసులో ప్రజా ప్రతినిధులు

2 years ago 4
ARTICLE AD
Tspsc Paper leak: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ వ్యవహారంలో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది.  ఏఈ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన ఎలక్ట్రికల్ డిఇ ఇప్పటికే హైటెక్ కాపీయింగ్‌ పాల్పడినట్టు గుర్తించగా తాజాగా ప్రజా ప్రతినిధులు కూడా అతని నుంచి  సాయం పొందినట్లు సిట్ గుర్తించింది. 
Read Entire Article