TSRTC : గుడ్ న్యూస్... గానుగాపూర్ దత్తాత్రేయ ఆలయానికి TSRTC ప్రత్యేక బస్సు - రూట్ మ్యాప్ ఇదే

2 years ago 6
ARTICLE AD
TSRTC Latest News: తీర్థ యాత్రకు వెళ్లేవారికి గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ఆర్టీసీ. కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గానుగాపూర్‌ దత్తాత్రేయ స్వామి ఆలయానికి భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక సూపర్‌ లగ్జరీ బస్సును ఏర్పాటు చేసింది.
Read Entire Article