TSRTC : ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్, ఈ మార్గాల్లో టికెట్ పై 10 శాతం రాయితీ
2 years ago
6
ARTICLE AD
TSRTC : దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. బెంగళూరు, విజయవాడ రూట్ లలో టికెట్ పై 10 శాతం రాయితీ కల్పించాలని నిర్ణయించింది.