TTD Tickets Schedule : శ్రీవారి భక్తులకు అలర్ట్, నవంబర్ కోటా టికెట్ల షెడ్యూల్ విడుదల
2 years ago
7
ARTICLE AD
TTD Tickets Schedule : నవంబర్ నెలకు సంబధించిన టికెట్ల షెడ్యూల్ ను టీటీడీ విడుదల చేసింది. ఆగస్టు 21 నుంచి ఆగస్టు 26 వరకూ దర్శనం, పలు సేవల టికెట్లు విడుదల చేయనున్నారు.