TTD Trust Board : గోవింద నామాన్ని కోటి సార్లు రాస్తే వీఐపీ దర్శనం... టీటీడీ పాలక మండలి నిర్ణయాలివే
2 years ago
7
ARTICLE AD
TTD Trust Board Meeting : టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విద్యార్థులకు ప్రసాదంగా కోటి భగవద్గీత పుస్తకాలు పంపిణి చేసేందుకు నిర్ణయించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.