TTD Updates: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24గంటల సమయం

2 years ago 4
ARTICLE AD
TTD Updates: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండిపోయింది. టోకెన్లు లేకుండా  దర్శనం కోసం వచ్చే భక్తులకు దర్శనానికి  24 గంటల నుంచి 30గంటల సమయం పడుతోంది. 
Read Entire Article