TTD: తిరుమల నడక దారి భక్తులకు ఈవో కీలక సూచనలు, పలు నిర్ణయాలు..!!
2 years ago
4
ARTICLE AD
TTD Key siggestions for walkway devotees after a child attacked by leaopard in alipiri fottpath. తిరుమల అలిపిరి నడక మార్గంలో వచ్చే భక్తులకు ఈవో ధర్మారెడ్డి కీలక సూచనలు చేసారు. తాజాగా నడకమార్గంలో వస్తున్న మార్గంలో 7వ మైలు వద్ద బాలుడి పైన చిరుత దాడి సంచలనంగా మారింది.