Tummala Nageswara Rao : కారు దిగి కాంగ్రెస్ లోకి, తుమ్మల పార్టీ మార్పుపై జోరుగా ప్రచారం!

2 years ago 7
ARTICLE AD
Tummala Nageswara Rao : ఖమ్మం జిల్లా సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరుతాని జోరుగా ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో ఆయన దిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో భేటీ కానున్నారని తెలుస్తోంది.
Read Entire Article