Undavalli Petition: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు సిబిఐకు అప్పగించాలని ఉండవల్లి పిటిషన్‌

2 years ago 7
ARTICLE AD
Undavalli Petition: ఏపీలో రాజకీయ దుమారం రేపుతోన్న స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసును సిబిఐకు అప్పగించాలంటూ మాజీ ఉంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.  చంద్రబాబుపై నమోదైన కేసు వ్యవహారంలో ఉండవల్లి హైకోర్టును ఆశ్రయించడంతో ఏమి జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. 
Read Entire Article