US Deports Students : యూఎస్ నుంచి తెలుగు విద్యార్థులు వెనక్కి, ఘటనపై సీఎం జగన్ ఆరా

2 years ago 6
ARTICLE AD
US Deports Indian Students : ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన కొంత మంది తెలుగు విద్యార్థులను వెనక్కి పంపిన ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు. విద్యార్థులకు సాయం అందించాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్.
Read Entire Article