US Visa Frauds: అమెరికా వీసాల కోసం అడ్డదారులు, గుట్టు రట్టు చేసిన ఎస్వోటి టీమ్
2 years ago
4
ARTICLE AD
US Visa Frauds: అమెరికా వీసాల కోసం తప్పుడు పత్రాలతో అక్రమాలకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్ ఎస్వోటి పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికాలో ఉంటున్న వారి నుంచి నకిలీ స్పాన్సర్ లేఖలు, అక్రమ పద్ధతుల్లో డాక్యుమెంట్లను తయారు చేస్తున్న ముఠాను స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ పట్టుకుంది.