Vande Bharat: ఆగష్టు 6నుంచి కాచిగూడ - యశ్వంత్‌పూర్ వందేభారత్ ప్రారంభం…
2 years ago
6
ARTICLE AD
Vande Bharat: హైదరాబాద్ నుంచి మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఆగష్టు 6 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. కాచిగూడ- యశ్వంత్‌పూర్ మధ్య నడువనున్న రైలుకు ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తి చేసుకుంది. ఈ రైలును ఆగష్టు 6న ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభిస్తారు.