Vemulawada Area Hospital : ఒకే రోజులో 8 మోకాళ్ల మార్పిడి సర్జరీలు.. వేములవాడ ఏరియా ఆస్పత్రి సరికొత్త రికార్డు
2 years ago
7
ARTICLE AD
Knee Replacement Surgeries: ఒకే రోజులో వేములవాడ ఏరియా ఆస్పత్రిలో 8 మోకాళ్ల కీళ్ల మార్పిడి సర్జరీలు జరిగాయి. ప్రభుత్వ ఏరియా ఆస్పత్రుల చరిత్రలో ఇదే తొలిసారి అని జిల్లా అధికారులు తెలిపారు. ఆస్పత్రి వైద్యులు, సిబ్బందికి జిల్లా కలెక్టర్ అభినందనలు తెలిపారు.