Vijayawada : కస్టమ్స్ అధికారుల నిఘా...విజయవాడలో రూ.6.4 కోట్ల విలువైన బంగారం పట్టివేత

2 years ago 6
ARTICLE AD
Customs Vijayawada Latest News: అక్రమంగా తరలిస్తున్న ఆర కోట్లు విలువ చేసే బంగారాన్ని పట్టుకున్నారు కస్టమ్స్‌ అధికారులు. ఇతర దేశాల నుంచి విజయవాడకు తరలిస్తున్నారనే సమచారంతో అధికారులు ఆపరేషన్ చేపట్టారు. కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. 
Read Entire Article