Former cricketer Mahendra Singh Dhoni is not only a cricket champion. He also has good talent in candy crush. A video of Dhoni on a flight is going viral on social media.
మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ క్రికట్ మాత్రమే ఛాంపియన్ కాదు.. క్యాండీ క్రష్ లో కూడా అయనకు మంచి టాలెంట్ ఉంది. విమాన ప్రయాణంలో ధోనీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.