Video Of Couple 'Bathing' While Riding Scooty Goes Viral. ఇటీవల కాలంలో కొంతమంది నేటి తరం యువత ఏదో ఒకటి చేసి వార్తల్లో ఉండాలని చూస్తున్నారు. ఇలా కొందరు పిచ్చి పనులు చేస్తూ ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. తాజాగా, ఓ యువ జంట స్కూటర్‌పై వెళుతూనే స్నానం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. స్కూటీపైనే వాటర్ బకెట్, మగ్ తెచ్చుకుని స్నానం చేశారు.