Visakha Beach Murder : విశాఖ బీచ్ లో దారుణం, వివాహితను గొంతు నులిమి హత్య చేసిన ప్రియుడు

2 years ago 4
ARTICLE AD
Visakha Beach Murder : విశాఖ బీచ్ లో దారుణ ఘటన జరిగింది. ప్రియురాలి గొంతు నులిమి హత్య చేశాడు ప్రియుడు. అనంతరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.
Read Entire Article