Vizag Shifting: విశాఖకు రాజధాని తరలింపు ఇప్పట్లో సాధ్యమేనా?
2 years ago
6
ARTICLE AD
Vizag Shifting: ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ, తరలింపు వ్యవహారం ఎటూ తేలకుండానే కాలం గడిచిపోతోంది. ముఖ్యమంత్రి ప్రకటన చేసిన మూడున్నరేళ్లు గడిచినా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయారు. తాజా పరిణామాల నేపథ్యంలో రాజధాని తరలింపు ఇప్పట్లో సాధ్యమవుతుందా అనే సందేహాలు కూడా తలెత్తుతున్నాయి.