Volunteer Cheating: ఓ వైపు వాలంటీర్ల వ్యవహారంపై రాజకీయ దుమారం రేగుతుంటే మరో వైపు వాలంటీర్లు చేస్తున్న తప్పుడు పనులు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ప్రకాశం జిల్లాలో ఓ వాలంటీర్ బెంగుళూరులో ఉంటూ తన వేలిముద్రకు నకిలీ చేయించి పెన్షన్లు పంపిణీ చేస్తుండటం వెలుగు చూసింది.