Volunteers Felicitation: నేడు విజయవాడలో వాలంటీర్లకు వందనం...పాల్గొననున్న సిఎం జగన్

2 years ago 5
ARTICLE AD
Volunteers Felicitation: ఆంధ్రప్రదేశ్‌లో క్షేత్ర స్థాయిలో పౌర సేవలు అందిస్తున్న గ్రామ, వార్డుసచివాలయ వాలంటీర్లకు రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలు అందచేస్తోంది. విజయవాడలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా వాలంటీర్లకు పురస్కారాలతో పాటు నగదు ప్రోత్సాహకాలు అందచేయనున్నారు. 
Read Entire Article