Warner Bros Investment: హైదరాబాద్‌లో 'వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సెంటర్'.. తొలి ఏడాది 1200 ఉద్యోగాలు
2 years ago
4
ARTICLE AD
Warner Bros Discovery Investment in Hyderabad:మీడియా, వినోద రంగంలో తెలంగాణకి భారీ పెట్టుబడులు రానున్నాయి. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా దిగ్గజం వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సంస్థ... హైదరాబాద్ లో డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేయబోతుంది.