Wife Attacked On Husband : మొదటి భార్య ఇన్ స్టా రీల్స్ చూస్తున్న భర్త, బ్లేడుతో మర్మాంగం కోసేసిన రెండో భార్య
2 years ago
6
ARTICLE AD
Wife Attacked On Husband : ఎన్టీఆర్ జిల్లా నందిగామలో దారుణమైన ఘటన జరిగింది. మొదటి భార్య ఇన్ స్టా రీల్స్ చూస్తున్నాడని భర్త మర్మాంగాన్ని కోసేసింది రెండో భార్య.