Ys Avinash Reddy: సిబిఐ విచారణకు అవినాష్ దూరం..తల్లికి అనారోగ్యమే కారణం
2 years ago
5
ARTICLE AD
Ys Avinash Reddy: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ విచారణకు అవినాష్ రెడ్డి హాజరు కాలేనని చివరి నిమిషంలో సమాచారం పంపారు. తల్లికి అనారోగ్య సమస్యలు ఉండటంతో పులివెందుల వెళ్లాల్సి ఉన్నందున విచారణకు హాజరు కాలేనని అవినాష్ రెడ్డి సిబిఐకు సమాచారం పంపారు.