YS Sharmila : మోసం చేసినందుకా రైతు దినోత్సవాలు..? KCRపై షర్మిల ఫైర్
2 years ago
5
ARTICLE AD
YS Sharmila Fires On KCR: బీఆర్ఎస్ సర్కార్ పై మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు వైఎస్ షర్మిల. బీఆర్ఎస్ అంటే కిసాన్ సర్కార్ కాదు.. కిసాన్ ను నిండా ముంచే సర్కార్ అని విమర్శించారు.