YS Sharmila : వైయస్‌ఆర్ ఘాట్ వద్ద షర్మిల నివాళులు.. పార్టీ విలీనం ఏమన్నారంటే?
2 years ago
7
ARTICLE AD
YSR 14th Death Anniversary : వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో తల్లి విజయమ్మతో కలిసి షర్మిల నివాళులర్పించారు. వైయస్‌ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ విలీనంపై కూడా స్పందించారు.