YS Viveka Murder Case: బెయిల్ రద్దు చేసి, ఎప్పుడు విడుదల చేయాలో కూడా ముందే చెబుతారా?

2 years ago 4
ARTICLE AD
YS Viveka Murder Case: వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డికి పులివెందుల కోర్టు మంజూరు చేసిన సమయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీం కోర్టు సీజేఐ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. నిందితుడిని మళ్లీ ఎప్పుడు విడుదల చేయాలో కూడా ముందే నిర్ణయించడం ఏమిటని ప్రశ్నించింది.
Read Entire Article