YSR Birth Anniversary : సీఎం జగన్ ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. సీఎం జగన్... తల్లి విజయమ్మ, సతీమణి భారతితో కలిసి వైఎస్ ఘాట్ వద్ద దివంగత నేత వైఎస్ఆర్ కు నివాళులు అర్పించారు. అంతకు ముందు వైఎస్ షర్మిల కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులు అర్పించారు.