YSR Health University: ఏపీలో నేటితో ముగియనున్న ఎంబిబిఎస్‌, బిడిఎస్‌ దరఖాస్తుల గడువు..

2 years ago 5
ARTICLE AD
YSR Health University: ఏపీలో కన్వీనర్ కోటా మెడికల్‌, బిడిఎస్‌ సీట్ల భర్తీ కోసం దరఖాస్తు చేయడానికి గడువు నేటితో ముగియనుంది. 2023-24 విద్యా సంవత్సరంలో అడ్మిషన్లకు బుధవారం సాయంత్రం వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.  మరోవైపు ప్రైవేట్ మెడికల్‌ కాలేజీ సీట్ల ఫీజుల్ని కూడా ప్రభుత్వం ప్రకటించింది. 
Read Entire Article