Ysrcp Janasena Flex War : ఏపీలో రాజకీయాల్లో పల్లకీ వివాదం- ఫ్లెక్సీలతో రోడ్డెక్కిన వైసీపీ, జనసేన

2 years ago 5
ARTICLE AD
Ysrcp Janasena Flex War : ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఫ్లెక్సీల యుద్ధం చేస్తుంది. వైసీపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటుచేస్తుంటే... వాటికి పోటీగా జనసేన నేతలు కౌంటర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే అధికారులు ప్రతిపక్షాల ఫ్లెక్సీలు మాత్రమే తొలగిస్తున్నారని ఆ పార్టీల నేతలు మండిపడుతున్నారు.
Read Entire Article