Ysrcp Politics : రెండో ఆప్షన్‌ లేకుండా పోయిన వైసీపీ నేతలు

2 years ago 7
ARTICLE AD
Ysrcp Politics : టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ ద్వారా వైసీపీ నాయకులకు ఓ క్లారిటీ వచ్చింది. చంద్రబాబు అరెస్ట్‌కు ముందు తర్వాత అన్నట్టు ఏపీ రాజకీయాలు మారిపోయాయి.ఎన్నికలకు ముందు తమ దారి తాము చూసుకుందాం అనుకున్న నాయకులకు ఇప్పుడు ఎటూ పాలుపోని స్థితిని జగన్మోహన్ రెడ్డి కల్పించారు.
Read Entire Article