Ysrcp To Janasena: 17న జనసేనలో చేరనున్న పంచకర్ల రమేష్
2 years ago
6
ARTICLE AD
Ysrcp To Janasena: వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు జనసేన పార్టీలో చేరేందుకు సిద్దమవుతున్నారు. జులై 17న రమేష్ బాబు పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నారు.