Meeting at Eknath shinde house concludes, shiv sena rubbishes cm resignation rumours. మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి. శరద్ పవార్ ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ తోపాటు పలువురు ఎమ్మెల్యేలు ఏక్‌నాథ్ షిండే-దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో చేరడం షిండే శివసేనలో కలకలం రేపుతోంది. రాష్ట్ర ప్రభుత్వంలోకి అజిత్ ఎంట్రీని షిండే శివసేనలోని పలువురు ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తుండటమే ఇందుకు కారణం.