అత్యంత నివాసయోగ్యమైన నగరాల జాబితా : టాప్ 10లో 3 కెనడా నగరాలు-అడుగున 5 భారత్ నగరాలు..
3 years ago
10
ARTICLE AD
three canadian cities stands in top 10 in the econmist intelligence unit's most liveable cities list released today. five indian cities stands on bottom in the list.
ద ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ విడుదల చేసిన ప్రపంచంలో అత్యంత నివాసయోగ్యమైన నగరాల జాబితాలో టాప్ 10లో మూడు కెనడా నగరాలు చోటు దక్కించుకోగా.. భారత్ కు చెందిన ఐదు నగరాలు అట్టడుగున నిలిచాయి.