అది పానీ పూరీ బండే.. కానీ, గంజాయీ లభిస్తుంది!: వ్యక్తి అరెస్ట్
2 years ago
4
ARTICLE AD
Pani Puri vendor arrested for selling ganja in Hyderabad. పానీపూరీ బండి మాటున గంజాయి అమ్ముతున్న వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.అతని వద్ద నుంచి 2.8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణరావు ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.