అదృశ్యమైన బీజేపీ నేత తిరుపతి రెడ్డి పీఎస్‌లో ప్రత్యక్షం: ఆ ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణ
2 years ago
6
ARTICLE AD
missing bjp leader mukkera thirupathi reddy appeared at pet basheerabad police station along with his family. అల్వాల్‌లో అదృశ్యమైన బీజేపీ నేత, రియల్టర్ ముక్కెర తిరుపతి రెడ్డి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు కుటుంబసభ్యులతో హాజరయ్యారు. తిరుపతిని ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. అదృశ్యంపై సమాచారం తెలుసుకుంటున్నారు.