అదో ఫొటో సెషన్! 2024లోనూ ప్రధానిగా మోడీనే, 300కుపైగా సీట్లు: విపక్షాల భేటీపై అమిత్ షా

2 years ago 5
ARTICLE AD
Modi will form his government in the 2024 Lok Sabha Polls with more than 300 seats: Amit Shah. బీహార్ రాజధాని పాట్నాలో శుక్రవారం జరిగిన విపక్షాల భేటీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనదైన శైలిలో స్పందించారు. అదొక ఫొటో సెషన్ అని ఎద్దేవా చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు బీహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలో కాంగ్రెస్ సహా విపక్షాల నేతలు భేటీ అయిన విషయం తెలిసిందే.
Read Entire Article