అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి తొలి సమావేశం: మోడీ పర్యటనపై నేతలకు దిశానిర్దేశం
2 years ago
6
ARTICLE AD
telangana bjp president Kishan reddy meeting with state leaders; discussed on pm modi tour. తెలంగాణ భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బుధవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ఆ తర్వాత రాష్ట్ర పార్టీ నేతలతో అత్యవసర సమావేశం నిర్వహించారు.